Pushpa 2: పుష్ప 2 విషయంలో నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా… జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!
Pushpa 2: పుష్ప 2 సినిమాకు పొలిటికల్ సెగ తగిలిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఎంతోమంది నాయకులు ప్రయత్నాలు చేసారు అలాగే మరి కొంతమంది మా నియోజకవర్గంలో ఈ సినిమాని ప్రదర్శించము అంటూ కూడా డిమాండ్లు ...


























