సావిత్రి గురించి మాత్రమే కాకుండా ఇతర తారల గురించి ఇండస్ట్రీ ఎందుకు గొప్పగా చెప్పరు..!
సినీనటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ ఒకప్పడు హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.అప్పట్లో జయప్రద శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ధీటుగా నిలిచారు. అంతేకాకుండా గ్లామర్ విషయంలో ...




























