Krishna -Jeetendra: సూపర్ స్టార్ కృష్ణ బాలీవుడ్ నటుడు జితేంద్ర కు మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
Krishna -Jeetendra: తెలుగు చిత్రపరిషంలో సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం ఏంటో మనకు తెలిసింది ఈయన దర్శకుడుగా నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ ...

























