ఎల్‌ఐసీ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఆ స్కీమ్ తో ప్రతి నెలా రూ.4,300 పొందే ఛాన్స్..?
దేశంలో చాలామంది మంచి ఉద్యోగం వచ్చినా, వ్యాపారంలో లాభాలు వచ్చినా భవిష్యత్తు అవసరాల నిమిత్తం డబ్బును పొదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మిగతా స్కీమ్స్ తో పోల్చి చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీల్లో పెట్టుబడులు పెట్టడం ...

























