జియో కస్టమర్లకు శుభవార్త.. ఉచితంగా 300 జీబీ డేటా..?
టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. దేశంలో తక్కువ సమయంలో ఎక్కువ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో కొత్తకొత్త ఆఫర్ల ద్వారా వినియోగదారులకు మరింత చేరువవుతోంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ...

























