Featured3 years ago
ఎన్టీఆర్ నటించిన ఇప్పటికి విడుదల కానీ సినిమాలో ఏదో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా తారక్ సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సినిమాలకు చేరువయ్యాడు. ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి...