ఆర్ఆర్ఆర్ అప్పటికైనా పూర్తవుతుందా.. రామ్ చరణ్ ఘాటు వ్యాఖ్యలు!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్ " చిత్ర నిర్మాణం చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇక్కడ సెట్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ ...


























