Featured4 years ago
నిరుద్యోగులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.18 లక్షల వేతనం..?
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏడాదికి 18 లక్షల రూపాయల వేతనంతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏఏఐ నుంచి మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్...