Puneeth Rajkumar: కన్నడ నటుడు పునీత్ భార్య ఓ మధ్య తరగతి అమ్మాయా.. పునీత్‌తో ప్రేమ పెళ్లి ఎలా జరిగాయో తెలుసా?
Puneeth Rajkumar: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాగో కన్నడ చిత్ర పరిశ్రమకు రాజ్ కుమార్ అలా.కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు రాజ్ కుమార్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన కుమారులు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ...


























