Featured2 years ago
Swapna Dutt: నా జీవితంలో ఎన్టీఆర్ ను ఎప్పుడు మర్చిపోలేను.. పెళ్లి విషయంలో చాలా హెల్ప్ చేశాడు: స్వప్న దత్
Swapna Dutt: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యానర్ ద్వారా ఎంతో మంది హీరోలు...