Karate Kalyani: గోవింద నామస్మరణ చేయనివ్వకుండా గొంతులు నొక్కేస్తున్నారు: కరాటే కళ్యాణి
Karate Kalyani: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తరచూ తిరుమలకి వస్తూ ఉంటారు. తాజాగా సినిమా నటి కరాటే కళ్యాణి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం తిరుమల ...


























