Featured3 years ago
ఇష్టం అనుకుంటే ఇష్టంగానే నటించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి.. కార్తీకదీపం భాగ్యం కామెంట్స్!
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో వంటలక్క సవతితల్లి పాత్రలో పోషిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి చేసే కామెడీ అందరి చేత నవ్వులు పూయిస్తుంది. కార్తీకదీపం సీరియల్ బోర్...