Baahubali Kattappa: లెజెండరీ తమిళ నటుడు సత్యరాజ్ గురించ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్
బాహుబలి సినిమాలో ప్రభాస్ తర్వాత ఎక్కువగా పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కట్టప్ప మాత్రమే. మొదటి భాగంలో అయినా రెండో భాగంలో అయినా అతడి రోల్ అద్భుతంగా ఉంటుంది. అయితే కట్టప్ప క్యారెక్టర్...