వరుస జిల్లా పర్యటనలతో సీఎం కేసీఆర్ బీజిగా మారిపోయారు. జిల్లా కలక్టరెట్‌ల ప్రారంభోత్సవాల సందర్భంగా సిద్దిపేట,కామరెడ్డి,సిరిసిల్ల పర్యటనలు చేసిన కేసీఆర్ తాజాగా నాగర్జునసాగర్ హాలియాలో పర్యటించారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించనున్నారు. జూన్ 22న ఈ ...