బుల్లితెర నటి కీర్తి ధనుష్ కొడుకు నామకరణం.. పేరేంటంటే!
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి ధనుష్ గురించి మనకు తెలిసిందే. కీర్తి, ధనుష్ ఎన్నో సీరియల్స్ లో నటించే విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. సీరియల్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడి, ...


























