Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
Keerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ ...

























