Featured3 years ago
ఆ ఊర్లో టీవీ, ఇంటర్నెట్ లేవు.. అందుకే ఒక్క కరోనా కేసు కూడా లేదు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోన విలయతాండవం చేస్తుంటే ఆ గ్రామంలో మాత్రం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే అది ఒక మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటు. అదొక పర్యాటక ప్రదేశం అయినప్పటికీ...