వీడియో వైరల్: పసి మనసులపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
సాధారణంగా మనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎంతోమంది చిన్న పిల్లలు పుస్తకాలు అమ్ముతూ, బొమ్మలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు వారికి మనకు తోచిన ఆర్థిక సహాయం చేసి అంతటితో సరి పెట్టుకుంటాం. కానీ ...

























