Featured3 years ago
దారుణం: చనిపోయాడని తెలియక రాత్రంతా మృతదేహంపై నిద్రపోయిన చిన్నారి.. అసలేం జరిగిందంటే!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.తన బాబాయ్ మరణించాడనే విషయం తెలియని ఓ చిన్నారి రాత్రంతా తన బాబాయ్ మృతదేహంపై నిద్రపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది....