Featured2 years ago
Nagarjuna: నేను స్టార్ హీరో అయ్యాను అంటే కారణం వాళ్లే.. కింగ్ నాగార్జున కామెంట్స్ వైరల్!
Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వారసుడిగా ఎనిమిది నెలల వయసులోనే వెలుగునీడలు అనే సినిమాలో కెమెరా ముందుకు వచ్చారు. నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాలో నాగార్జున బాల నటుడిగా నటించారు. అనంతరం సుడిగుండాలు అనే...