కుమారుడి ఫేస్ రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. పేరు తెలిస్తే ఫిదా అవుతారు!
హైదరాబాద్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఆయన సతీమణి రహస్య గోరఖ్‌ల జీవితంలో కొత్త ఆనందం నిండింది. ఇటీవలే తల్లిదండ్రులైన ఈ జంట, తాజాగా తమ మొదటి బిడ్డకు నామకరణం చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ...

































