ఈ సమస్యతో బాధపడే వారు కివికి దూరంగా ఉండాల్సిందే..?
కివి ఫ్రూట్ అధిక పోషకాల గనిగా ప్రసిద్ధి చెంది ప్రత్యేకమైన రుచితో అందరినీ ఆకర్షిస్తోంది. వీటిని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు.కివి పళ్లు తీపి మరియు పులుపు కలిసిన అద్భుతమైన రుచితో ఉండి నారింజ, బత్తాయి కంటే అధిక మొత్తంలో ...

























