Chiranjeevi: ఢిల్లీలో మోకాలు సర్జరీ చేయించుకున్న చిరు… అప్పటివరకు సినిమాలకు దూరమే!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఈయన త్వరలోనే సర్జరీ కూడా చేయించుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి తాజాగా చిరంజీవి ...



























