రంగు చూసి రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు ఆమె డేట్స్ కోసం దర్శకుల క్యూ!
సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అందుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్లకు అందం, రంగు, రూపం ఆధారంగా తీర్పులు ఇచ్చే పరిస్థితులు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి. అయితే అలాంటి విమర్శలను తట్టుకుని, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఐశ్వర్య ...



























