Featured3 years ago
అడవి శేష్ పెద్ద మనసు.. కరోనా పేషేంట్స్ కోసం ఏకంగా అలా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా రోజురోజుకు కేసులు పెరగడంతో సరైన మౌలిక వసతులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఎంతోమంది...