Featured3 years ago
పూర్తయిన ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్.. పోస్టర్ ను విడుదల చేసిన సినీ బృందం!
డైరెక్టర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైవే’. ఈ సినిమా సైకో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మి...