Featured3 years ago
ఆకాశం నుంచి వేల సంఖ్యలో కింద పడుతున్న చేపలు… వర్షం లేకుండానే.. ఎలాగంటే?
సాధారణంగా వర్షాలు పడుతున్నప్పుడు ఆకాశం నుంచి చేపలు, కప్పలు వర్షంతో పాటు భూమిపై పడటం మనం చూస్తుంటాము. చెరువులు సముద్రాలు మీదుగా వీచే గాలుల వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలు గాలి ద్వారా మేఘాలలోకి వెళ్తాయి....