Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంది. ఇకపోతే...
ఇటీవలే తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు ఆయన భార్యను కూడా వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో