Deepthi Sunaina: బ్రేకప్ కు కారణం చెప్పిన దీప్తి..! లైవ్ లో కన్నీళ్లు.. by lakshana 3 January 2022 0 Deepthi Sunaina: తెలుగు బిగ్ బాస్ మొదలై 5 సీజన్లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎవరి పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.