Krithi Shetty: ప్రతి ఏడాది వెండితెరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు పరిచయమవుతుంటారు. అయితే కొందరు ఒక్క సినిమాకే పరిమితం కాగ మరికొందరు మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఉప్పెన బ్యూటీ కృతి...
ఉప్పెన" చిత్రం ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు కృతి శెట్టి.మొదటి చిత్రం ఉప్పెన అనుకున్న దానికన్నా విజయవంతం