Featured3 years ago
రోడ్డుపై కదలకుండా ఉన్న కుక్క పిల్ల.. పెద్ద ఎత్తున వస్తున్న వాహనాలు.. చివరికి ఏమైందంటే?
సాధారణంగా మనం రోడ్డు క్రాస్ చేయాలంటే రోడ్డుకిరువైపులా చూసి ఎటువంటి వాహనాలు రాకపోతే మనం రోడ్డు దాటుతాము. జంతువులు అలా కాదు. అవి ఇష్టానుసారంగా రోడ్డు దాటడం వల్ల చాలా జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురై...