యువకుడితో వివాహేతర సంబంధం.. చివరకు ఆసుపత్రిలో బాధిత మహిళ.. ఏం జరిగిందంటే..
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పాటు తన కూతురును కాపాడండి అంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. కృష్ణాజిల్లా ...




























