Featured4 years ago
ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. మరోసారి లాక్ డౌన్..?
గడిచిన ఎనిమిది నెలల నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు....