Tarakaratna: తారకరత్న పెద్దకర్మ భర్త రాసిన లవ్ లెటర్ షేర్ చేసిన అలేఖ్య… వైరల్ అవుతున్న లవ్ లెటర్!
Tarakaratna: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులను ఎంతగానో కలిచి వేస్తుంది. ఇక తారకరత్న ఫిబ్రవరి 18న మరణించడంతో ఆయన పెద్దకర్మను మార్చి రెండవ తేదీ ...




























