అతడు చాలా బాగుంటాడు.. లవ్ ట్రాక్ మార్చిన సిరి..?
ప్రస్తుతం తెలుగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బాగా పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు నార్మల్ గానే కనిపించిన షో, ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ...

























