కరెంట్ బిల్లు భారీగా వస్తోందా.. తగ్గించుకోవడానికి పాటించాల్సిన టెక్నిక్స్ ఇవే..?
మనలో చాలామందికి ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు అప్పుడప్పుడూ షాక్ ఇస్తూ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంచనాలకు అందని స్థాయిలో కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పలు సందర్భాల్లో భారీగా వచ్చిన ...

























