‘మా’ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం.. మంచు విష్ణు ప్యానల్ ఇదే..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ సారి హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించే సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన ...

































