Madhavilatha: ఆ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానంటూ ఓపెన్ అయినా నటి మాధవి లత… వీడియో వైరల్!
Madhavilatha: నచ్చావులే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి మాధవి లత. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం స్నేహితుడా సినిమాలో నటించారు. అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ...


























