ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. ఆరు నెలలు డబ్బులు తీసుకోలేరట..?
గత రెండు రోజుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని పలు బ్యాంకులకు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజు లక్ష్మీవిలాస్ బ్యాంకుకు నెల రోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధించిన ఆర్బీఐ నిన్న మరో బ్యాంక్ కు ...

























