Prabhas: ప్రభాస్ చేసిన ఫస్ట్ యాడ్ ఏంటో తెలుసా…. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Prabhas: సాధారణంగా సెలబ్రిటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ స్టార్ హీరోల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ ...

























