Vijay Devarakonda: సూపర్ స్టార్ కృష్ణ దగ్గర విజయ్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్… అసలేం జరిగిందంటే?
Vijay Devarakonda: ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు గారి మరణ వార్త నుంచి ఇంకా బయటపడక ముందే మహేష్ బాబు తల్లి ఇందిరా గారు మృతి చెందడం ఇండస్ట్రీనీ ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది. ...

























