Samantha: సమంతతో రొమాన్స్.. ఆసక్తి విషయాలు వెల్లడించిన మలయాళీ నటుడు దేవి మోహన్…?
Samantha: సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. అయితే ఈ ...



























