అలా జరిగిన రోజు నేను ఉండను.. డాక్టర్ బాబు భార్య షాకింగ్ కామెంట్స్!
బుల్లితెర ప్రేక్షకులకు పరిటాల నిరుపమ్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.పరిటాల నిరుపమ్ అనే దానికన్నా డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. బుల్లితెర లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ ...


























