Featured3 years ago
అదిరిపోయే బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడితో రూ.2 లక్షలు సంపాదించే ఛాన్స్..?
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధి లేక సొంతూళ్లకు వచ్చి ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా...