కరోనాను ఆపేందుకు వేప తులసి ఆకులతో మాస్క్.. కానీ చివరికి?
దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయాలంటే మన ముందున్న ఒకే ఒక మార్గం మాస్కులు ధరిస్తూ కరోనా జాగ్రత్తలు పాటించడం. ప్రస్తుతం కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చడంతో ఇంటికే పరిమితం కావాలని అవసరమైతే తప్ప బయటకు ...

























