Chiranjeevi: పుష్ప 2 కోసం రంగంలోకి చిరు.. మెగా అల్లు వివాదానికి చెక్ పడినట్లేనా?
Chiranjeevi: గత కొంతకాలంగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం రెండు కుటుంబాల మధ్య అలాగే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో అల్లు అరవింద్ ...

























