Jabardasth Apparao: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ గా తన డైలాగ్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన ప్రస్తుతం జబర్దస్త్ ...