Featured3 years ago
డిగ్రీ లేకుండా లక్షల్లో సంపాదిస్తున్న గుజరాత్ మహిళ.. ఎలా అంటే..?
భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే నిరుద్యోగుల శాతం భారీగా పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది నిరుద్యోగులకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా బిజినెస్ లో...