తెలంగాణలో వర్షాలకు కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు… ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరదల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో ...

























