తరచు జలుబుతో బాధపడుతున్నారా.. పుదీనా ఆవిరితో ఉపశమనం పొందండి!
సాధారణంగా వాతావరణంలో మార్పులు కారణంగా జలుబు రావడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణ జలుబు చేసిన చాలామంది అది కరోనా లక్షణమేనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు.అయితే సాధారణమైన ఈ జలుబు నుంచి ఉపశమనం పొందడం కోసం ఎన్నో మాత్రలు ...

























